Hyderabad : కాచిగూడ రైల్వే స్టేషన్కు బాంబ్ బెదిరింపు.. నగరంలో తనిఖీలు
click here for more news about Hyderabad Reporter: Divya Vani | localandhra.news Hyderabad నగరంలో బాంబు దాడులు చేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఈమెయిల్ కలకలం సృష్టించింది. లష్కరే తోయిబా పేరుతో ఆగంతుకులు పంపినట్లు చెబుతున్న ఈ సందేశంలో 26/11 తరహాలో దాడులు చేస్తామని హెచ్చరించడం భద్రతా విభాగాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొనడంతో పోలీసులు నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. కీలక…
