Dhurandhar 2 : ధురంధర్ 2 సినిమా పై టాప్ హీరోల ప్రశంసలు
click here for more news about Dhurandhar 2 Reporter: Divya Vani | localandhra.news తాజాగా విడుదలైన Dhurandhar 2చిత్రం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండగా, టాలీవుడ్ ప్రముఖుల నుంచి వరుసగా ప్రశంసలు వెల్లువెత్తడం విశేషంగా మారింది.Hyderabadలోని థియేటర్లలో ధురందర్ 2కి భారీ రద్దీ కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రం కేవలం ప్రేక్షకులను మాత్రమే కాకుండా సినీ పరిశ్రమలోని అగ్ర…
