Janhvi Kapoor : జాన్వీ కపూర్ సంచలన నిర్ణయం … ధర్మా ప్రొడక్షన్స్ నుంచి బయటకు
click here for more news about Janhvi Kapoor Reporter: Divya Vani | localandhra.news బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తీసుకున్న తాజా నిర్ణయం సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేసి, కెరీర్లో మొదటి అడుగులు వేయడంలో తోడ్పడిన ప్రముఖ నిర్మాత కరణ్ జొహార్‌కు చెందిన ‘ధర్మా ప్రొడక్షన్స్’ టాలెంట్ మేనేజ్మెంట్ నుంచి ఆమె బయటకు వచ్చేసింది. ఇకపై తన కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలు తానే స్వతంత్రంగా తీసుకుంటానని జాన్వీ…
