
Taj Mahal : తాజ్‌మహల్ లోపల ఎవరూ చూడని దృశ్యం
click here for more news about Taj Mahal Reporter: Divya Vani | localandhra.news Taj Mahal ప్రపంచంలోనే ప్రేమకు ప్రతీకగా నిలిచిన తాజ్ మహల్ (Taj Mahal) గురించి అందరికీ తెలిసినదే.కానీ దీని లోపలి రహస్యాలు ఎంతో మందికి తెలియవు.సాధారణంగా పర్యాటకులు చూస్తే పైభాగం, సమాన్యంగా అందరికీ కనిపించే భాగమే.కానీ ఈ మధ్య ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తాజ్ మహల్ లోపల అసలైన సమాధుల దృశ్యం…