Hardik Pandya : టీమిండియాలోకి హార్దిక్ రీఎంట్రీ.. గిల్ కీలక షరతు!
click here for more news about Hardik Pandya Reporter: Divya Vani | localandhra.news భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్టార్ ఆల్‌రౌండర్ Hardik Pandya పునరాగమనంపై టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే Hardik Pandya ముందుగా దేశవాళీ క్రికెట్‌లో తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. న్యూజిలాండ్‌తో తొలి వన్డే మ్యాచ్‌కు ముందు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో…
