telugu news Telangana Rains : తెలంగాణలో ఈ ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్
click here for more news about telugu news Telangana Rains Reporter: Divya Vani | localandhra.news telugu news Telangana Rains మొంథా తుపాను ప్రభావం తెలంగాణపై తీవ్రంగా చూపిస్తోంది. రాత్రింబవళ్లు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా భయాందోళన సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. (telugu news Telangana Rains) హైదరాబాద్ వాతావరణ కేంద్రం…
