Telangana : ఫ్లోరిడాలో అగ్నిప్రమాదం.. తెలంగాణ యువకుడి మృతి
click here for more news about Telangana Reporter: Divya Vani | localandhra.news అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన అగ్నిప్రమాదంలో Telangana కు చెందిన యువకుడు మృతి చెందాడు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందిన భరత్ చందర్ రెడ్డి ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ఉన్నత విద్య కోసం 2023లో అమెరికా వెళ్లిన ఆయనకు గత నెల 25న ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. 15…
