
Elon Musk : సత్య నాదెళ్లకు మస్క్ హెచ్చరిక
click here for more news about Elon Musk Reporter: Divya Vani | localandhra.news Elon Musk ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఓపెన్ఏఐ మరోవారిసారి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది.కొత్తగా విడుదల చేసిన జీపీటీ-5 మోడల్ టెక్నాలజీ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదొక సాధారణ నవీకరణ కాదు.ఇది ఒక దశలో, అంతకు మించిన అడుగు. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ యూజర్లందరికీ ఉచితంగా అందుబాటులోకి తేచడం, టెక్ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకించి, దీనిపై ఎలాన్ మస్క్(…