Visakhapatnam

Visakhapatnam : గోపాలపట్నంలో అక్రమ బాణసంచా నిల్వతో భారీ పేలుడు

click here for more news about Visakhapatnam Reporter: Divya Vani | localandhra.news ఆంధ్రప్రదేశ్‌లోని Visakhapatnam నగరంలో ఆదివారం రాత్రి జరిగిన భారీ పేలుడుతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలోని గోపాలపట్నం పరిధిలోని మహాత్మా ఆదర్శనగర్‌లో ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచా సామగ్రి పేలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో పలు ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేలుడు శబ్దం సుమారు మూడు కిలోమీటర్ల పరిధి వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి…

Read More