
Russia woman : రష్యా మహిళ కోసం వచ్చిన ప్రియుడు
click here for more news about Russia woman Reporter: Divya Vani | localandhra.news Russia woman కర్ణాటకలోని గోకర్ణ సమీపంలో ఇటీవల ఒక గుహలో జీవిస్తున్న రష్యన్ మహిళ కనిపించి సంచలనం రేపింది.నీనా కుటినా అనే 40ఏళ్ల మహిళ తన ఇద్దరు పిల్లలతో అక్కడ నివాసం ఉంటోంది.ఈ విషయంపై భారత పోలీసులకు సమాచారం అందిన వెంటనే వారు అక్కడికి చేరుకొని ఆమెను గుర్తించారు.ఈ కేసులో మరో మలుపు మాత్రం నిన్న జరిగింది. డ్రోర్…