Microsoft : ఒక్కరోజే రూ.42 లక్షల కోట్ల సంపద పెరుగుదల
click here for more news about Microsoft Reporter: Divya Vani | localandhra.news టెక్నాలజీ ప్రపంచంలో Microsoft మరోసారి అరుదైన చరిత్రను సృష్టించింది. కంపెనీ షేర్లు ఒకే ట్రేడింగ్ సెషన్లో 15 శాతానికి పైగా పెరగడంతో మార్కెట్ విలువకు ఏకంగా 450 బిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.42 లక్షల కోట్లు జతయ్యాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒకే రోజులో లిస్టెడ్ కంపెనీకి ఇంత భారీ స్థాయిలో మార్కెట్ విలువ పెరగడం ఇదే తొలిసారి….
