
Benjamin Netanyahu : గాజా సిటీ స్వాధీనానికి ఇజ్రాయెల్ క్యాబినెట్ ఆమోదం
click here for more news about Benjamin Netanyahu Reporter: Divya Vani | localandhra.news Benjamin Netanyahu ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత రెండేళ్లుగా కొనసాగుతున్న ఘర్షణ మరింత తీవ్రతకు చేరింది.తాజాగా ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయం ఈ యుద్ధాన్ని మరో మలుపు దిశగా నడిపించే అవకాశం ఉంది.గాజా నగరాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు సిద్ధమయ్యామని ఇజ్రాయెల్ స్పష్టం చేయడం, చర్చల దారులు మూసివేయడమేనా అనే చర్చకు దారితీసింది. ఈ నిర్ణయం…