Tamil movie : తమిళంలోకి ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’..‘జై జై గణేశా’గా విడుదల
click here for more news about Tamil movie Reporter: Divya Vani | localandhra.news తెలుగు సినీ పరిశ్రమలో విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ హీరో ఆనంద్ దేవరకొండ మరో భాషా ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన తెలుగులో నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘గం గం గణేశా’ ఇప్పుడు Tamil movieలో విడుదల కానుంది. ఈ సినిమాను తమిళంలో ‘జై జై గణేశా’ అనే పేరుతో…
