telugu news Shilpa Shetty : శిల్పా శెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు
click here for more news about telugu news Shilpa Shetty Reporter: Divya Vani | localandhra.news telugu news Shilpa Shetty బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి పెద్ద దెబ్బ తగిలింది. విదేశాలకు వెళ్లేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. ముందు రూ.60 కోట్లు చెల్లించాలంటూ వ్యాఖ్యానించింది. ఈ నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. (telugu news Shilpa Shetty ) శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా వ్యాపార మోసం కేసులో…
