
Wang Yi : భారత్‌కు చైనా గుడ్ న్యూస్
click here for more news about Wang Yi Reporter: Divya Vani | localandhra.news Wang Yi భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.గత ఏడాది నుండి నిలిచిపోయిన కీలక వస్తువుల సరఫరా తిరిగి మొదలవనుంది.(Wang Yi) చైనా ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించడం గమనార్హం.వ్యవసాయ రంగానికి అవసరమైన ఎరువులు అందించేందుకు చైనా అంగీకరించింది.అలాగే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం అవసరమైన టన్నెల్ బోరింగ్ మెషీన్లు, ఆటో రంగానికి…