Visakhapatnam : గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు … చంద్రబాబు కీలక ఆదేశాలు
click here for more news about Visakhapatnam Reporter: Divya Vani | localandhra.news Visakhapatnam ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న ఆయన, విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు…
