Telangana RTC : డోర్లు మూస్తేనే బస్సు ముందుకు.. కీలక నిర్ణయం
click here for more news about Telangana RTC Reporter: Divya Vani | localandhra.news Telangana RTC రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో మహిళా కండక్టర్ ప్రవళిక మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. విధుల్లో ఉన్న సమయంలో ప్రయాణికురాలితో జరిగిన వివాదం కారణంగా బస్సు నుంచి కిందపడిన ప్రవళిక ప్రాణాలు కోల్పోవడం ఆర్టీసీ సిబ్బంది భద్రతపై ఆందోళనలను పెంచింది. ఈ ఘటన నేపథ్యంలో ప్రయాణికులతో పాటు బస్సుల్లో పనిచేసే సిబ్బంది రక్షణకు తెలంగాణ…
