Anasuya : అనసూయకు గుడి కడతానంటున్న పూజారి
click here for more news about Anasuya Reporter: Divya Vani | localandhra.news టాలీవుడ్లో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, తరువాత బలమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. Anasuya ఈసారి సినిమా లేదా టీవీ ప్రోగ్రాం కారణంగా కాదు. తమిళనాడులోని పూజారి మురళీశర్మ అనసూయకు గుడి నిర్మిస్తామని బహిరంగంగా ప్రకటించడం సంచలనంగా మారింది. అనసూయ అనుమతి ఇస్తే ఆమె పేరుతో ఆలయం కడతామని ఆయన పేర్కొన్నారు….
