Vijay-Trisha : చెన్నై స్వాతంత్య్ర వేడుకల్లో విజయ్-త్రిషపై మురసోలి వ్యాఖ్యలు
click here for more news about Vijay-Trisha Reporter: Divya Vani | localandhra.news Vijay-Trisha తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రాజకీయ చర్చకు కారణమయ్యాయి. ఈ కార్యక్రమంలో నటి త్రిష పాల్గొనడంపై డీఎంకే అధికార పత్రిక మురసోలి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో జరిగిన వేడుకల్లో త్రిష ముందు వరుసలో కూర్చోవడాన్ని ఆ పత్రిక ప్రశ్నించింది. ఆమెకు విజయ్ పలుమార్లు సెల్యూట్ చేశారని ఆరోపించింది. ఈ పరిణామాన్ని…
