Krish Jagarlamudi :‘ఐడియా బాగుంది కానీ నిజం కాదు’…దర్శకుడు క్రిష్
click here for more news about Krish Jagarlamudi Reporter: Divya Vani | localandhra.news సోషల్ మీడియాలో ఇటీవల వేగంగా వ్యాపించిన ఒక ప్రచారం సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. దర్శకుడు Krish Jagarlamudi తదుపరి చిత్రం అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందని, అందులో ఏడుగురు హీరోయిన్లు నటించనున్నారని వార్తలు విస్తృతంగా చక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారంపై స్పందించిన క్రిష్, “కాన్సెప్ట్ బాగుంది కానీ అందులో వాస్తవం లేదు” అంటూ స్పష్టత ఇచ్చారు. అధికారిక సమాచారం…
