latest film news Dhurandhar 2 : వచ్చే ఏడాది మార్చి 19న ‘ధురంధర్ 2’ విడుదల
click here for more news about latest film news Dhurandhar 2 Reporter: Divya Vani | localandhra.news latest film news Dhurandhar 2 బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు రికార్డులు తిరగరాస్తున్నాయి. డిసెంబరు ఐదున విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా చర్చనీయాంశమైంది. (latest film…
