latest telugu news Dharmendra : బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి
click here for more news about latest telugu news Dharmendra Reporter: Divya Vani | localandhra.news latest telugu news Dharmendra బాలీవుడ్‌కు చిరస్మరణీయమైన పేరు కోట్లాది హృదయాలను గెలుచుకున్న మహానటుడు భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన యాక్షన్ హీరో. ప్రేక్షకుల ప్రేమలో తడిసి ముద్దైన సూపర్‌స్టార్. ‘హీ-మ్యాన్’గా ఖ్యాతి పొందిన ధర్మేంద్ర ఇక లేరు. ముంబైలో ఆయన అంత్యక్రియలు భావోద్వేగ వాతావరణంలో పూర్తయ్యాయి. పవన్ హన్స్ శ్మశానవాటికలో ఆయనకు…
