Nagarjuna : King 100లో టబు పవర్‌ఫుల్ లుక్!..ఇప్పటికే విడుదల తేదీ ప్రకటన
click here for more news about Nagarjuna Reporter: Divya Vani | localandhra.news అక్కినేని Nagarjuna కథానాయకుడిగా నటిస్తున్న ‘కింగ్ 100’ సినిమాపై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ చిత్రంలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో కనిపించనుండగా, ఆమె పాత్రకు సంబంధించిన తొలి లుక్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. టబు పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘మహంతి ఝాన్సీ రాణి’గా పరిచయం చేయడం విశేషం. రాజసం, రాజకీయ నేపథ్యం,…
