AP : ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పై పవన్ కళ్యాణ్ స్పందన..
click here for more news about AP Reporter: Divya Vani | localandhra.news AP ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన Cockroach Janata Party ఉద్యమంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన ‘సేన ప్రస్థానం – జాతీయ సమైక్యత కోసం’ సమావేశంలో పాల్గొన్న ఆయన, చిన్న శక్తులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుమతీ శతకంలోని ఒక ప్రసిద్ధ భావాన్ని…
