Khairatabad Bypoll

Khairatabad Bypoll: ఖైరతాబాద్ టికెట్ నాకూ హక్కే.. చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

click here for more news about Khairatabad Bypoll Reporter: Divya Vani | localandhra.news ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ బీజేపీలో రాజకీయ ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఖైరతాబాద్ అసెంబ్లీ టికెట్ అడిగే హక్కు తనకు ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే అభ్యర్థిని ఖరారు చేసే అధికారం పార్టీ అధిష్ఠానానిదేనని తెలిపారు. తాను మాత్రం…

Read More