Amaravati

Amaravati : మేఘ ఇంజనీరింగ్ పైపులకు అగ్ని ప్రమాదం

click here for more news about Amaravati Reporter: Divya Vani | localandhra.news రాజధాని అమరావతిలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మేఘ ఇంజనీరింగ్ సంస్థకు చెందిన పైపులు మంటల్లో కాలిపోవడం రాజధాని ప్రాంతంలో భద్రతాపరమైన ప్రశ్నలను తెరపైకి తీసుకువచ్చింది. Amaravati ఈ ఘటన తుళ్లూరు మండలం పరిధిలోని రాయపూడి ప్రాంతంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.రాత్రి 11 గంటల సమయంలో భారీగా మంటలు ఎగసిపడటం, దట్టమైన పొగ వ్యాపించడం…

Read More