
Covid vaccine : కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఆకస్మిక గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయా?
click here for more news about Covid vaccine Reporter: Divya Vani | localandhra.news Covid vaccine గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా యవ్వనంలోనే హృదయాఘాతాలతో అకస్మాత్తుగా మరణించే ఘటనలు పెరుగుతున్నాయి. దీనికి కోవిడ్ టీకాలు (Covid vaccine) కారణమంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వాదనలపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పందించింది. కోవిడ్ తర్వాత దేశంలో ఉన్నత స్థాయి పరిశోధనలు చేసిన ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్),…