Samantha : కథే అసలు హీరో అంటూ సమంత క్లారిటీ…ఈ సినిమా జూన్ 19న విడుదల
click here for more news about Samantha Reporter: Divya Vani | localandhra.news ప్రముఖ నటి సమంత తన సినీ ప్రయాణంపై మరోసారి స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపై తాను నటించే చిత్రాల్లో హీరో ఎవరు అన్నదానికంటే కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని ఆమె వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కంటెంట్ ఆధారిత సినిమాలపైనే తన దృష్టి ఉంటుందని తేల్చిచెప్పారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో కథలకు పెరుగుతున్న ప్రాధాన్యం…
