
sexual : అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసులో జ్ఞానశేఖరన్‌కు 30 ఏళ్ల జైలు శిక్ష
click here for more news about sexual Reporter: Divya Vani | localandhra.news sexual చెన్నైలోని మహిళా కోర్టు బుధవారం ఇచ్చిన తీర్పుతో తమిళనాడును కుదిపేసిన కేసుకు న్యాయం తీరింది. గతేడాది డిసెంబర్‌లో వెలుగులోకి వచ్చిన అన్నా యూనివర్సిటీ (sexual) దాడి కేసులో, నిందితుడు ఏ. జ్ఞానశేఖరన్ నిర్దోషిగా తేలే అవకాశమే లేదని కోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తి రాజలక్ష్మి ఆయనకు కనీసం 30 ఏళ్ల పాటు జీవితకాల శిక్ష విధించారు.కోర్టు ప్రకారం, ఈ…