TG20 League : వైభవ్ సూర్యవంశీపై చమిందా వాస్ కీలక వ్యాఖ్యలు..
click here for more news about TG20 League Reporter: Divya Vani | localandhra.news భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ గురించి శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ Chaminda Vaas చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తెలంగాణ TG20 League (టీజీ20)తో అనుబంధంగా ఉన్న వాస్, యువ ఆటగాడి ప్రతిభపై ప్రశంసలు కురిపించడంతో పాటు అతనిపై…
