San Diego Plane Crash : జనావాసాలపై కూలిన విమానం..
click here for more news about San Diego Plane Crash Reporter: Divya Vani | localandhra.news San Diego Plane Crash అమెరికా నుంచి వస్తున్న వార్త భయంకరంగా ఉంది.దక్షిణ కాలిఫోర్నియాలోని (San Diego Plane Crash) నగర శివార్లలో గురువారం అర్ధరాత్రి ఓ చిన్న విమానం అదుపుతప్పి జనావాసాలపై కుప్పకూలింది.ఈ ఘటనలో మంటలు చెలరేగడంతో కనీసం 15 ఇళ్లు, అనేక కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటన తీవ్ర విషాదానికి కారణమైంది.ప్రమాదం…
