Rashmika : షూటింగ్ తర్వాత ఇంట్లో రష్మిక చేసే పనులు వైరల్
click here for more news about Rashmika Reporter: Divya Vani | localandhra.news సినిమా షూటింగులు, కెమెరాలు, అభిమానుల సందడి.. ఇలా నిరంతరం బిజీగా ఉండే సినీ తారల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా తమ అభిమాన హీరోలు, హీరోయిన్లు షూటింగ్ లేని సమయంలో ఎలా గడుపుతారు? ఇంట్లో ఏం చేస్తారు? ఖాళీ సమయంలో ఎలాంటి పనులకు ప్రాధాన్యం ఇస్తారు? అనే విషయాలను తెలుసుకోవాలని కోరుకుంటారు. తాజాగా హీరోయిన్…
