KTR : తెలంగాణకు పెరగనున్న ఎంపీ స్థానాలు.. బీఆర్‌ఎస్ కీలక ప్రకటన…కేటీఆర్
click here for more news about KTR Reporter: Divya Vani | localandhra.news తెలంగాణ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న సవరించిన డీలిమిటేషన్ బిల్లుకు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే తెలంగాణలో ప్రస్తుతమున్న 17 లోక్‌సభ స్థానాలు 26కు పెరిగే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. పార్లమెంట్‌లో తమ పార్టీకి చెందిన…
