
Harish Rao : గురుకులాలను నిర్లక్ష్యం చేస్తున్నారన్న హరీశ్ రావు
click here for more news about Harish Rao Reporter: Divya Vani | localandhra.news Harish Rao తెలంగాణలో విద్యావ్యవస్థ రోజురోజుకూ పతనమవుతోందన్న ఆరోపణలు తాజాగా కొత్త మలుపు తీసుకున్నాయి. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను అందించే గురుకులాల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు (Harish Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.(Harish Rao) రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యను పూర్తిగా నిర్లక్ష్యం…