Amitabh Bachchan : KBC షూటింగ్లో బిగ్ బీకి గాయం
click here for more news about Amitabh Bachchan Reporter: Divya Vani | localandhra.news బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు షూటింగ్ సమయంలో గాయమైంది. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ టెలివిజన్ రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సెట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. షూటింగ్లో భాగంగా నడుస్తున్న సమయంలో ఆయన ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయన ఎడమ మోకాలికి గాయమైంది.తాజా కేబీసీ ఎపిసోడ్ ప్రారంభంలోనే Amitabh Bachchan ఈ విషయాన్ని…
