Telangana Congress: పార్టీలో విభేదాలు లేవు.. పొంగులేటి కీలక వ్యాఖ్యలు
click here for more news about Telangana Congress Reporter: Divya Vani | localandhra.news Telangana Congress పార్టీలో అంతర్గత విభేదాలు, ముఠా తగాదాలు ఉన్నాయనే ప్రచారంపై రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని, ప్రభుత్వ పాలనపై ప్రజల్లోనూ వ్యతిరేకత లేదని ఆయన స్పష్టం చేశారు. Telangana Congress పార్టీ వ్యవహారాల కొత్త ఏఐసీసీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన బీఎం సందీప్…
