Giddalur Honey Trap

Giddalur Honey Trap : గిద్దలూరులో మాజీ జవానుకు బ్లాక్‌మెయిల్

click here for more news about Giddalur Honey Trap Reporter: Divya Vani | localandhra.news Giddalur Honey Trap ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో హనీట్రాప్ ఘటన కలకలం రేపింది. ఓ మాజీ సైనికుడిని గుర్తుతెలియని మహిళ తన వలలోకి దించి, ప్రైవేట్ వీడియోల పేరుతో బెదిరింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లిఫ్ట్ అడిగే నెపంతో పరిచయం పెంచుకున్న మహిళ, ఆ తర్వాత బాధితుడితో సన్నిహితంగా ఉంటూ కొన్ని వీడియోలు…

Read More