
Godavari River : భద్రాచలం వద్ద పోటెత్తుతున్న గోదావరి
click here for more news about Godavari River Reporter: Divya Vani | localandhra.news Godavari River తెలంగాణలో భద్రాచలం పరిసరాలు గోదావరి ఉగ్రరూపంతో అలముకున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నది (Godavari River) నీటిమట్టం భారీగా పెరుగుతోంది.గత రెండు రోజులుగా గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతూ వస్తుండగా, ఇప్పుడు పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది.వరద ప్రవాహం ఇంత వేగంగా పెరగడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది.(Godavari River) గోదావరి…