BCCI Chief : మిథున్ మన్హాస్ పుట్టిన తేదీపై ఆరోపణలు
click here for more news about BCCI Chief Reporter: Divya Vani | localandhra.news BCCI Chief భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు మిథున్ మన్హాస్ వివాదంలో చిక్కుకున్నారు. జూనియర్ స్థాయి క్రికెట్‌లో ప్రయోజనం పొందేందుకు పుట్టిన తేదీని మార్చినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై జమ్మూలోని స్థానిక కోర్టు పోలీసులను ప్రాథమిక విచారణకు ఆదేశించింది. విచారణ అనంతరం నివేదికను సమర్పించాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆరోపణలు ఇప్పటివరకు రుజువు…
