IND vs NZ 4th ODI : విల్ యంగ్ విధ్వంసం.. భారత్ ముందు 334 పరుగుల భారీ లక్ష్యం!
click here for more news about IND vs NZ 4th ODI Reporter: Divya Vani | localandhra.news IND vs NZ 4th ODI భారత్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. బే ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 333 పరుగులు సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్ విల్ యంగ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారీ…
