
Obama : అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా అరెస్ట్
click here for more news about Obama Reporter: Divya Vani | localandhra.news Obama అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Obama) (Barack Obama) ఇప్పుడు మళ్లీ వార్తల్లోకెక్కారు. కానీ ఈసారి కారణం ఎన్నికల జయాపజయాలు కాదు. తీవ్ర రాజకీయ ఆరోపణలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో, నకిలీ ఆరోపణలతో ఆయన పేరే ప్రశ్నార్థకంగా మారింది. ట్రంప్ (Donald Trump) తాజాగా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ “ట్రూత్ సోషల”లో…