Irumudi : రవితేజ కూతురు.. చిన్నారి నక్షత్ర ఎవరో తెలుసా?
click here for more news about Irumudi Reporter: Divya Vani | localandhra.news మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన ‘Irumudi’ సినిమా ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన అందుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సినిమాలో రవితేజ నటనతో పాటు మరో చిన్నారి పాత్ర కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. రవితేజ కూతురు మణికంఠ పాత్రలో బేబీ నక్షత్ర నటించింది. సహజమైన నటనతో పాటు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆమె ప్రేక్షకుల…
