AP

AP : సాగునీటి పనులపై చంద్రబాబు కీలక ఆదేశాలు.. 36 ప్రాజెక్టులకు గడువు!

click here for more news about AP Reporter: Divya Vani | localandhra.news APలో సాగునీటి రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల ప్రస్తుత పరిస్థితిపై జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 36 ప్రాజెక్టులను రాబోయే రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేయాలని…

Read More