
AP Government : మూడు నెలలకోసారి తల్లిదండ్రుల అకౌంట్లోకి డబ్బులు
click here for more news about AP Government Reporter: Divya Vani | localandhra.news AP Government ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ (AP Government) పాఠశాలల విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సంవత్సరానికి ఒక్కసారిగా మాత్రమే ఇచ్చే రవాణా భత్యాన్ని ఇకపై మూడు నెలలకు ఒకసారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లోకి వేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది దూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు వెళ్లే పిల్లల కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగించనుంది.ప్రత్యేకంగా…