
Nara Lokesh : చంద్రబాబుపై తనయుడు లోకేశ్ ప్రశంసల వర్షం
click here for more news about Nara Lokesh Reporter: Divya Vani | localandhra.news Nara Lokesh ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి మూడున్నర దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈ అరుదైన మైలురాయిని పురస్కరించుకుని ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో భావోద్వేగపూర్వక పోస్ట్ పెట్టారు. తన తండ్రి నాయకత్వం, దార్శనికతపై ప్రశంసల వర్షం కురిపించిన లోకేశ్, రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను విశేషంగా గుర్తు…