AP Employees : ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
click here for more news about AP Employees Reporter: Divya Vani | localandhra.news ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. AP Employees కు సంబంధించి ప్రమోషన్లు, పోస్టుల అప్‌గ్రేడ్, బదిలీల ప్రక్రియపై అమలు చేయాలని నిర్ణయించిన ఫ్రీజింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తూ ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఈ నెల 25 నుంచి అమల్లోకి రావాల్సిన…
