AP Corporation Results : ఏపీలో టీడీపీ, జనసేన హవా.. తొలి ట్రెండ్స్‌లో ఆధిక్యం!
click here for more news about AP Corporation Results Reporter: Divya Vani | localandhra.news AP Corporation Resultsలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి ట్రెండ్స్‌లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీ అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, చిత్తూరు కార్పొరేషన్లలో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉండగా, ఏలూరు కార్పొరేషన్లో…
