Funky Review : నవ్వుల పండుగ ఫంకీ
click here for more news about Funky Review Reporter: Divya Vani | localandhra.news ఈరోజు థియేటర్లకు వచ్చిన తాజా చిత్రం ‘ఫంకీ’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దర్శకుడు అనుదీప్ అంటేనే కామెడీకి ప్రత్యేకమైన శైలి గుర్తుకు వస్తుంది. అతని సినిమాలంటే వినోదం ఖాయం అన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. అదే ఆశతో ఈసారి కూడా ఆడియన్స్ థియేటర్లకు వెళ్లారు. సితార బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో విష్వక్సేన్, కయాదు లోహర్ జంటగా నటించారు….
