Andhra Pradesh : ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల
click here for more news about Andhra Pradesh Reporter: Divya Vani | localandhra.news ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్న ముఖ్యమైన రోజు వచ్చింది. రాష్ట్రంలో నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉదయం 11 గంటలకు Andhra Pradesh SSC Results ప్రకటించారు. ఈ ఫలితాల ప్రకటనతో లక్షలాది విద్యార్థులు, వారి కుటుంబాల ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలోని…
