AP Panchayat Elections 2026 : ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
click here for more news about AP Panchayat Elections 2026 Reporter: Divya Vani | localandhra.news ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మరింత పెరుగుతోంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా, తాజాగా మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని 25 జిల్లాల పరిధిలో ఎంపిక చేసిన మండలాల్లో సర్పంచ్లు, వార్డు సభ్యుల స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు….
